ముఖచిత్రానికి వ్రాసిన మీ కవిత అద్భుతంగా ఉంది. ౙల్లుల్లో తడుస్తూ నడిచే జీవిత చక్రం ఆస్వాదించే అనుభవాల వెల్లువలు ఎన్నెన్నో....!
కిరణ్ ప్రభ · 2026-10-07 18:32
ధన్యవాదాలండీ..
ప్రత్యుత్తరం
Y SURESH KUMAR · 2026-10-03 02:25
Please send me the subscription details
My Mob: 8500112377
ప్రత్యుత్తరం
Y SURESH KUMAR · 2026-10-03 02:24
Please send me the subscription details
My Mob: 8500112377
కిరణ్ ప్రభ · 2026-10-07 18:31
వేరే subscription అవసరం లేదండీ. ఈ పేజీకి వచ్చారు కదా.. ఇక్కడ చదువుకోవడమే..
ప్రత్యుత్తరం
P Rajendraprasad · 2026-10-03 01:37
ముఖచిత్ర కవిత అద్భుతం.
కిరణ్ ప్రభ · 2026-10-07 18:30
ధన్యవాదాలండీ..
ప్రత్యుత్తరం
PV Ramanadha Rao · 2026-10-02 05:19
కౌముది పత్రికను చూశాను.చదివాను.అన్ని రకా అంశాలతో కూడిన సమాహారం.చురుకైన,హాస్యాన్ని అందించే చక్కని కార్టూన్,అద్భుతమైన కథలు,కవితలు ఇలా... ప్రతిసాహితీ ప్రక్రియలతో ప్రతి నెల అలరిస్తోంది.కిరణప్రభ గారికి అభినందనలు.
కిరణ్ ప్రభ · 2026-10-02 15:30
ధన్యవాదాలండీ..
ప్రత్యుత్తరం
Ummadi Bhagya Lakshmi · 2026-10-02 04:37
వాటిలోని అందం కళ్ళకు కట్టిన కవిత జీ
కిరణ్ ప్రభ · 2026-10-02 15:30
ధన్యవాదాలండీ..
ప్రత్యుత్తరం
Lalitha Chitte · 2026-10-01 14:22
అందమైన కవితకు ఆహ్లాదాన్నిచ్చే పాటను జత కూర్చారు.👏
ముఖచిత్రం సూపర్ గా వుంది.💐
కిరణ్ ప్రభ · 2026-10-02 15:29
ధన్యవాదాలండీ..
ప్రత్యుత్తరం
రాఘవ్ · 2026-10-01 06:26
మానవ జీవిత 5 కాలాలను చక్కటి ప్రాస తో కూడిన అచ్హ తెలుగు పదాలతొ వర్షానికి ముడిపెడుతూ చాలా బాగా కుదిరిన మీ ఊహా కవిత , దానికి తగ్గట్టు పాట నచ్హిందండి KP గారు 🌹🙏