ఒక్క పేజీలో ఇమిడిపోయే చిన్న కధను సైతం పిట్టకధలతో ఏవేవో వంటలూ పిండి వంటలూ ముగ్గులూ అల్లికలూ, పజిల్సూ వగైరాలతో వేయిపడగలు అంత పెద్ద నవల గా రాయగల సమర్ధులు.
హాట్సాఫ్
ప్రత్యుత్తరం
G.S. Sarmaa · 2026-09-05 03:40
ప్రపంచ స్థాయి రచయిత మల్లాది .
ఆయన దురదృష్టం ఆయన తెలుగు వాడు కావడం. ఆయన కి వున్నా versatilaty కి ఆంగ్ల రచయిత అయి వుంటే.. అపర కుబేరుడు అయి వుండే వాడు.
ఎన్ని లక్షల పదాల కలయికో మల్లాది. ఎక్కడా ఆగకుండా రాస్తారు. ఎప్పటి నుంచి .. అర్థ శతాబ్దం దాటి పోయింది. అక్కడితో ఆగలేదు.
'అక్కడే ఆగక' లో ఎన్నో కొత్త ప్రయోగాలు చేసారు.
అయితే...
మూస నవలలకి అలవాటు పడ్డ తెలుగు పాఠకుడు ఈ నవల ని ఆడరిస్తాడా?
ఇది తెలుగు వార పత్రిక ఏదీ తీసుకోదు. (తెలుగు పాఠకులు ఇంకా డెవలప్ అవలేదు.)
అది గ్యారంటీ.
వాటికి ఈయన స్థాయి ఎప్పటికీ రాదు. ఇంగ్లీషులో whacking a mole ;ఆట లాటిది.
కౌముది వారి సౌజన్యం ఈ నవల మేము చదవ గలగడం.
కిరణ్ గారితో మల్లాది గారి కి వున్న సాన్నిహిత్యం కూడా ఈ మంచి పరిణామానికి దారి తీసి ఉండొచ్చు.
Yathiraja · 2026-09-07 01:07
మల్లాదిగారు చాలా గొప్ప రచయిత.
ఒక్క పేజీలో ఇమిడిపోయే చిన్న కధను సైతం పిట్టకధలతో ఏవేవో వంటలూ పిండి వంటలూ ముగ్గులూ అల్లికలూ, పజిల్సూ వగైరాలతో వేయిపడగలు అంత పెద్ద నవల గా రాయగల సమర్ధులు.
హాట్సాఫ్
వ్యాఖ్యలు
4 వ్యాఖ్యలు