ఆఫ్రికాలో నా జీవితం గుర్తొచ్చింది. బావుంది గురువు గారూ
సత్యం మందపాటి · 2026-10-10 09:08
ధన్యవాదాలు రాజ మోహన్ గారు. ఈ వ్యాసం చదివి మీ పాత జ్ఞాపకాల్లోకి వెళ్ళినందుకు సంతోషం.
ప్రత్యుత్తరం
సత్యం మందపాటి · 2026-09-01 08:53
హరిగారు, నమస్కారం. అవును మీ రెండు భాగాల స్పందనలోనూ నేను 'వా'పోయిందే మీరూ 'వా'పోయినందుకు సంతోషం. అందుకనే ఇలాటి బానిసత్వం మంచిదా, కాదా అని పాఠకులని చివరలో అడిగింది. దీనికి జవాబులు రకరకాలుగా ఉంటాయని తెలుసు. ఎందుకంటే ఏ సమాధానమైనా మనం చూస్తున్న వ్యక్తుల ఆలోచనలను బట్టే ఉంటుంది కదా! మీ స్పందనకు ఎన్నో ధన్యవాదాలు.
ప్రత్యుత్తరం
హరి మద్దూరి · 2026-09-01 00:47
సత్యం గారు,
మొదటి పార్టులో ఎప్పట్లానే మానవత్వం మీద (లేకపోవడం మీద) వాపోయారు. ఇది యుగ యుగాలుగా ఉన్న సమస్యే. Ten Commandments, Benhur సినిమాల్లో చూసిన biblical age సమస్యే.
అదట్లా ఉంచి మీ రెండవ బానిసత్వానికొద్దాం.
ఇదీ ప్రగతి పంథాలో ఎప్పుడూ జరిగేదే. మీరు ఇంజినీయరింగ్ చదివిన రోజుల్లో slide rule వాడితే మీముందు జనరేషన్ logarithm tables తో మేమెంత బాగా చేసే వాళ్ళమో అని ఉంటారు. మీ తరవాత జనరేషన్లు అలాగే calculators, computers, వాడారు. ఇప్పుడు అది దాటిపోయి AI agents వాడుతున్నారు. ప్రతీ ముందుతరం వారి తరవాత తరం వారిని సరిగ్గా నేర్చుకోవటం లేదని యంత్రాలకి బానిసలవుతున్నారని అంటునే ఉన్నారు. కానీ యంత్రాలు వాడి ఒకప్పుడు రోజులు పట్టే పనులు ఇప్పుడు నిముషాల్లో చేయగలుగుతున్నారనేది గమనించాలి. ప్రతి ప్రగతి పథంలోనూ కొన్ని బాలారిష్టాలుంటాయి. కానీ మానవ సమాజం వాటిని ప్రతిసారీ అధిగమిస్తూనే ఉంది . అదే ఇంకా జరుగుతుందని ఆశిద్దాం.
Kumari Samineni · 2026-09-02 00:38
నిజం చెప్పారు. అ.సం.రా లోని బానిసత్వం లోని అనాగరికత అమానుషత్వం సరిగ్గా అవగాహన చేసుకోకుండా , పాఠశాల పుస్తకాల లో అన్నింటి లో అ.సం.రా ప్రప్రథమ స్థానం లో (ఒక mica గనులు తప్పించి) వుండడం చదివి అ.సం.రా అంటే ‘awesome రా!’ అని పిలుస్తుందని కళ్ళల్లో మనసులో ఉన్నత విద్య, ఉద్యోగావకాశాల కలలు కంటూ ఎగబడి ఎగిరి వచ్చేసాం మనమంతా!
ఏమి సౌకర్యాలో ఏమో! ఆ కాలంలో చాలమటుకు తమ ఉద్యోగ విషయాలు, చాకిరీ ఇంటిలోకి జొరబడేవి కావు. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారికి తప్ప!
ఈ చరవాణి, గణన యంత్రాలు మన జీవితంలో జొరబడిన తర్వాత మనం జీవించడం కోసం ఉద్యోగం అని కాక ఉద్యోగం కోసమే జీవించడం పధ్ధతిలా మారిపోయింది!
ఇంతకుముందు కస్టమర్ సర్వీస్ కు ఫోన్ చేస్తే నిముషాల్లో అటువైపు మనుషులు అందుబాటులో వుండి మనకు జవాబు దొరికేది మన సంశయం తీరేది.
ఇప్పుడు గంటల కొద్దీ వేచి వుండాలి. తర్వాత ఎంత తలనొప్పో ఆ తెలివి, జీవం వుందనుకునే తెలివి, జీవం రెండూ లేని ఆ కృత్రిమ మేధస్సు కు
మనం చెప్పే యాస అర్థం అవడానికి. ఆఖరుకి సజీవ మానవ కస్టమర్ సర్వీస్ సహాయం కూడా “అడపగాడు..తడపగాడు..తడపగాడు…తక్కడుబుక్కెడు వాడు” అన్నట్లు. శాల్తీలు మారుతూ! ప్రతి ఒక్కరి తోనూ “పాడిందే పాటరా పాచి పళ్ల దాసరీ”అని మళ్ళీ మళ్లీ ఏకరవు పెట్టుకోవడం మధ్య మధ్యలో తల బొప్పి కట్టే వెరిఫికేషన్ అంటూ ఈమెయిల్, ఫోన్ సందేశాలు ఆఖరికి ఇంతకు ముందు పది నిముషాల లోపలే ముగిసే కస్టమర్ కేర్ ఫోన్ కాల్ ఇప్పుడు
అర్థగంట పైగా లాగుతూ, సాగుతూ ఉంటుంది!
నిన్ననే నిజంగా ఒక స్పామ్ మెసేజ్ గురించి మా బాంక్ తో ఒకటిన్నర గంటలు ఏలికేస్తే కాలికేసి కాలికేస్తే ఏలుకేసి ఫోన్ లో గడపాల్సి వచ్చింది! ఆఖరికి సమస్య కు పరిష్కారం దొరకలేదు. నేరుగా వెళ్లి అక్కడ ఇంకో గంట సేపు గడిపేదాకా!
సత్యం మందపాటి · 2026-09-02 08:18
అవును, కుమారిగారు. నాకూ అలాటి అనుభవాలు, ఒకటీ రెండూ కాదు, చాలా అయాయి, అవుతున్నాయి. సహజమైన తెలివితేటలతో తయారు చేసిన కృత్రిమ మేథస్సుకి ఇప్పటికే కొంతమంది బానిసలయిపోయాము. ఇంకో ఐదు, పదేళ్ళకి జీవితాలు ఎలా ఉంటాయో! అది తర్వాత తరాల వారికి వదిలేయాల్సిందే! మీ స్పందనకి ధన్యవాదాలు.
వ్యాఖ్యలు
6 వ్యాఖ్యలు