అన్ని పాత్రలు positive గా ఉంటూ కూడ ఒక మంచి కథ వ్రాయవచ్చు అని నిరూపించారు. చాలా బాగుంది.అభినందనలు.
మంజుల సరిపల్లి. · 2026-10-23 15:33
ధన్యవాదాలు, శివానంద్ గారూ!
ప్రత్యుత్తరం
Rajendra Prasad P · 2026-10-03 11:35
మంచి కథ అందించారండి. మన సంగీత సాహిత్యాలపై, వాటిపైన ఆధారపడ్డ కార్మికులపై కథానికలు బహు అరుదుగా వస్తూ ఉంటాయి. వాటిలో ఇది మేలుబంతియని చెప్పవచ్చు. రచయిత్రి గారికి ధన్యవాదాలు.
వ్యాఖ్యలు
5 వ్యాఖ్యలు